HG Ravi Gopal Das

రవి గోపాల్ దాస్ గారు,  గత 22 సంవత్సరాలుగా కృష్ణ చైతన్య సాధన చేస్తున్నారు.
వీరు బేసిక్ భగవద్గీత కోర్సు, ఇస్కాన్ డిసైపుల్ కోర్స్, భక్తి శాస్త్రి, భక్తి వైభవ  టిటిసి1 & 2  & బి ఎస్ టిటిసి, విగ్రహా రాధన కోర్సులు చేసారు. ప్రస్తుతం వారు ఇస్కాన్ హైదరాబాద్ ఆలయంలో శ్రీ శ్రీ రాధా మదన్ మోహనుల ఆర్చ విగ్రహ సేవ చేస్తున్నారు.
రవి  గోపాల్ దాసు మాయపూర్ ఇన్స్టిట్యూట్ లో భక్తి శాస్త్ర బోధకులు.  వీరు తెలుగులోనూ ఇంగ్లీష్ లోనూ భక్తి శాస్త్రి మరియు ఐ .డి. సి కోర్సులు కొన్ని సంవత్సరాలుగా బోధిస్తున్నారు.